బీజేపీలోకి సినీనటి జయప్రద
సినీనటి జయప్రద బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె.. రాంపూర్ నుంచి లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజంఖాన్ పై ఆమె పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. సోమవారమే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం కూడా ఊపందుకుంది.