ప్రముఖ నటుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 12:22 PM

Faraz Khan Death: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి పూజా భట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసిన అందరికీ థ్యాంక్స్‌. ఆయన లోటు ఎవ్వరూ పూడ్చలేనిది అంటూ పూజా భట్ ట్వీట్ చేశారు. ( ఈ నెల 9 నుంచి చిరంజీవి ‘ఆచార్య’ రీషూటింగ్‌)

కాగా 1990లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరాజ్‌.. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఫరేబ్‌, మెహందీ, మైనే ప్యార్ కియా వంటి చిత్రాల్లో నటించారు. ఇక గత నెలలో ఛాతీ, మెదడు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆయనకు సాయం చేయాల్సిందిగా పూజా భట్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన సల్మాన్ ఖాన్ ఆయనకు సహాయం చేసిన విషయం తెలిసిందే. (ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్‌)

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.