కరోనాపై పోరాడి గెలిచిన షికా గోయల్

కరోనా మహమ్మారిపై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. దాదాపు 6 నెలలుగా కంటికి కనపించని సూక్ష్మక్రిమితో భీకర పోరాటం సాగిస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు రాత్రింబవళ్లు ...

కరోనాపై పోరాడి గెలిచిన షికా గోయల్
Follow us

|

Updated on: Jul 02, 2020 | 5:01 PM

కరోనా మహమ్మారిపై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. దాదాపు 6 నెలలుగా కంటికి కనపించని సూక్ష్మక్రిమితో భీకర పోరాటం సాగిస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో ఎంతోమంది పోలీసు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఈ పోరాటంలో చాలామంది కోలుకుంటున్నారు. మానసిక స్థైర్యం, పోషకాహారం, సరైన అలవాట్లతో కరోనాపై గెలిచి తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఇలా హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కరోనా బారినపడిన పోలీస్‌ యంత్రాంగంలో దాదాపు 20 నుంచి 30శాతం మంది ఇప్పటికే పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారు.

ఇలా కోవిడ్‌-19ను జయించి ఈ రోజు విధుల్లో చేరారు అదనపు కమిషనర్‌ షికా గోయల్‌. కరోనా మహమ్మారిపై పోరాడి గెలిచి విధుల్లో చేరేందుకు వచ్చిన షికా గోయల్‌కు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ స్వాగతం పలికారు. కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పనిలేదని.. కరోనాను ఓ సాధారణ ఫ్లూగా భావించాలని అన్నారు షికా గోయల్. అలాగని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెం‌ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్