అందుబాటులో ఇక ఏసీ హెల్మెట్లు

వేసవి కాలంలో బైక్‌పై వెళ్లాలంటేనే భయమేస్తుంది. అయితే వేసవి కాలంలో కూడా బైక్‌పై హాయిగా వెళ్లేందుకు ఒక సౌకర్యం అందుబాటులో ఉంది. అదే ఏసీ హెల్మెట్. ఇప్పుడు మార్కెట్‌లోకి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్ అనే ఒక చిన్న పరికరం అందుబాటులో ఉంది. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్‌ను హెల్మెట్‌కు తగిలించుకుంటే ఏసీ హెల్మెట్ అవుతుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్.. హెల్మెట్ లోపలి గాలిని చల్లగా ఉంచుతుంది. దుమ్ము కూడా లోనికి […]

అందుబాటులో ఇక ఏసీ హెల్మెట్లు
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2019 | 9:19 AM

వేసవి కాలంలో బైక్‌పై వెళ్లాలంటేనే భయమేస్తుంది. అయితే వేసవి కాలంలో కూడా బైక్‌పై హాయిగా వెళ్లేందుకు ఒక సౌకర్యం అందుబాటులో ఉంది. అదే ఏసీ హెల్మెట్. ఇప్పుడు మార్కెట్‌లోకి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్ అనే ఒక చిన్న పరికరం అందుబాటులో ఉంది. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్‌ను హెల్మెట్‌కు తగిలించుకుంటే ఏసీ హెల్మెట్ అవుతుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్.. హెల్మెట్ లోపలి గాలిని చల్లగా ఉంచుతుంది. దుమ్ము కూడా లోనికి రానివ్వదు.

హెల్మెట్ కూలర్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే హెల్మెట్‌లో చిన్న వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఏసీ ఎలా పనిచేస్తుందో.. అలాగే ఇది కూడా పనిచేస్తుంది.

ఫుల్ ఫేస్ హెల్మెట్ ముందు భాగంలో కిందివైపు ఈ పరికరాన్ని అమర్చుకోవలసి ఉంటుంది. ఇందులోని ఫ్యాన్ గాలిని వాటర్ ఫిల్టర్ గుండా లోనికి పంపిస్తుంది. ఫిల్టర్ ఎక్కువసేపు తేమను అలాగే పట్టిఉంచుకోగలదు. అందువల్ల రైడ్‌కు బయలుదేరిన ప్రతిసారి రిజర్వాయర్‌ను నీటితో నింపుకోవలసిన అవసరం లేదు. వేగ హెల్మెట్ డీలర్‌షిప్స్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బ్లూస్నాప్ హెల్మెట్‌ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.2,299.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?