బ్రేకింగ్ : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం..

Abolish Of Council: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ కొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అంతా అనుకున్నట్లుగానే శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 11 గంటలకు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఈ బిల్లును వెంటనే కేంద్రానికి […]

బ్రేకింగ్ : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం..
Follow us

|

Updated on: Jan 27, 2020 | 12:57 PM

Abolish Of Council: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ కొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అంతా అనుకున్నట్లుగానే శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 11 గంటలకు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఈ బిల్లును వెంటనే కేంద్రానికి పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్రం మంత్రివర్గం కూడా దానికి ఓకే చెబితే పార్లమెంట్ ఆమోదం తెలిపే వరకు మండలి జరుగుతుంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్, మచిలీపట్నం పోర్టుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూముల కేటాయింపుపై విషయంలో కూడా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా కడప ఆర్‌అండ్‌బీ స్థలంలోని టీడీపీ కార్యాలయ లీజు రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, చినజీయర్ మఠానికి ఇంద్రకీలాద్రిపై 40 ఎకరాలు జగన్ సర్కార్ కేటాయించింది.

మండలికి మంగళం:

  • శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ తీర్మానం
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం
  • కాసేపట్లో అసెంబ్లీకి మండలి రద్దు తీర్మానం
  • మండలి తీర్మానంపై చర్చించి ఆమోదించనున్న అసెంబ్లీ
  • అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
  • ఏపీ రాజకీయ పరిణామాలపై కేంద్రం ఆరా
  • మండలిని రద్దు చేయాలంటే కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తప్పనిసరి
  • పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాలి
  • రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయాలి
  • కేంద్రం ఒప్పుకుంటే త్వరగానే రద్దయ్యే అవకాశం

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు