ఆ ఎంపీ చొరవతో వలస కార్మికులకు విమాన టికెట్లు..

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తుండగా...అనేక మంది నేతలు, ప్రముఖులు, వీఐపీలు సైతం వలస కూలీలు, కార్మికుల పట్ల తమ ఉదారతను చాటుకుంటున్నారు.

ఆ ఎంపీ చొరవతో వలస కార్మికులకు విమాన టికెట్లు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 7:12 PM

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తుండగా…అనేక మంది నేతలు, ప్రముఖులు, వీఐపీలు సైతం వలస కూలీలు, కార్మికుల పట్ల తమ ఉదారతను చాటుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలు, కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు, విమాన చార్జీలు అందజేస్తున్నారు. తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ వలస కూలీలకుసాయమందించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది బిహార్‌ వాసులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేశారు.

ఎంపీ కోటాలో తనకు కేటాయించే 34 బిజినెస్‌ క్లాస్‌ టికెట్లను వలస కూలీలు, కార్మికుల కోసం ఎంపీ బుక్‌ చేసినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వెల్లడించింది. . వలస కార్మికులతో పాటు ఎంపీ సంజయ్‌ కూడా గురువారం సాయంత్రం బిహార్‌ వెళ్తారని వెల్లడించింది. ఎంపీ చొరవను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసించారు. ‘దేవుడు ఇతరుల సేవకై పనిచేసే అవకాశాలు ఇచ్చినప్పుడు. వాటిని బాధ్యతగా నెరవేర్చాలన్నారు. ఎంపీ సంజయ్‌ అభినందనీయుడు అని సీఎం కొనియాడారు. ప్రజా సేవకై రాజకీయాల్లోకి వచ్చానని, సీఎం కేజ్రీవాల్‌ సారథ్యంలో ఎప్పుడూ ప్రజా సేవకు అంకితమవుతానని ఎంపీ ట్విటర్‌ ద్వారా బదులిచ్చారు.

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

సైనికులతో శిక్షణ.. కట్‌చేస్తే.. లైవ్ మ్యాచ్‌లో మరోసారి పరువు పాయే

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

పెళ్లింట టీ పోయలేదని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు..!

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

క్వీన్ ఆఫ్ మాస్ గా మారిన టాలీవుడ్ చందమామ.. సత్యభామ మూవీ టీజర్

కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?