1.4లక్షల కెమెరాలతో.. నిఘా నీడలో ఢిల్లీ

మొత్తానికి కేజ్రీవాల్ తన పంతం నెగ్గించుకున్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.4లక్షల కెమెరాల ఏర్పాటుకు త్వరలో శ్రీకారం చేయనున్నారు. జూన్ 8 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కెమెరాలను అమర్చబోతున్నట్లు ఆయన సోమవారం వెల్లడించారు. ‘‘మొత్తం 1.4లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 70వేల కెమెరాలకు ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశాం’’ అని ఆయన అన్నారు. ఈ మొత్తం కెమెరాల ఏర్పాటును డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని […]

1.4లక్షల కెమెరాలతో.. నిఘా నీడలో ఢిల్లీ
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2019 | 1:48 PM

మొత్తానికి కేజ్రీవాల్ తన పంతం నెగ్గించుకున్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.4లక్షల కెమెరాల ఏర్పాటుకు త్వరలో శ్రీకారం చేయనున్నారు. జూన్ 8 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కెమెరాలను అమర్చబోతున్నట్లు ఆయన సోమవారం వెల్లడించారు. ‘‘మొత్తం 1.4లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 70వేల కెమెరాలకు ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశాం’’ అని ఆయన అన్నారు. ఈ మొత్తం కెమెరాల ఏర్పాటును డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

అయితే 2015 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీ వ్యాప్తంగా 1.4లక్షల కెమెరాలను అమర్చుతామంటూ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ఆమోదానికి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇన్నిరోజులు కార్యరూపం దాల్చలేకపోయింది. అయితే గత ఏడాది ఆగష్టులో దీనికి ఆమోదం లభించడంతో త్వరలో ఢిల్లీ వ్యాప్తంగా కెమెరాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి 8నెలల ముందే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించి.. కార్యరూపం దాల్చడం విశేషం.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??