Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తెలంగాణ రాష్ట్రం లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసిన సర్కార్. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను సందర్శించారు. ఇవ్వాల్టీ నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్స్ కి చికిత్స లు అందించేంచుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం రాష్ట్రంలో 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 15వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి... వీటిల్లో చాలా వరకు ఆయా మెడికల్ కాలేజీలు కరోనా చికిత్స కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ఆస్పత్రులను కూడా కోవిడ్ సేవలకు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ లోని ఆస్పత్రులపై లోడ్ తగ్గే అవకాశం.
  • అమరావతి: సచివాలయంలో 10 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్. అసెంబ్లీలోనూ మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ. అసెంబ్లీ, సచివాలయాల్లో మొత్తం 27 కు చేరిన కరోనా కేసులు.
  • అమరావతి: కరోనా ఎఫెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారణ. చీఫ్ జస్టీస్ ఆదేశాల మేరకు ఈ నెల 13 వరకు వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ. ఇంటి నుంచే విచారణ చేయనున్న న్యాయమూర్తులు. సీజే అనుమతించిన కేసులు మాత్రమే విచారణ. అత్యవసర కేసులు మాత్రమే విచారిచనున్న హైకోర్టు. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు జనరల్ రిజిస్ట్రార్.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: 14వేల మార్క్ కు చేరువలో జిహెచ్ఎంసి కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1018. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 17357. జిహెచ్ఎంసి పరిధిలో - 881. Ghmc లో 13563 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో చనిపోయిన వారు - 7. టోటల్ డెత్స్ - 267. చికిత్స పొందుతున్న వారు- 9008. డిశ్చార్జి అయిన వారు -8082.

కరెంట్ తీగలపై పాకుతూ వెళ్లిన యువకుడు

Medhak Man, కరెంట్ తీగలపై పాకుతూ వెళ్లిన యువకుడు

Related Tags