ఆ హత్యకు, చింతచెట్టుకు సంబంధమేంటి..?

అది విశాఖ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడెం. అక్కడ 50 మంది ఆదివాసీలు నివాసముంటున్నారు. వీరు క్రూర మృగాలకు కూడా భయపడరు కాని ఆ గిరిజన గ్రామంలో చింత చెట్టు వద్ద జరిగిన దారుణ ఘటన స్థానికుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఇప్పటికే మూఢ నమ్మకాలతో వణికిపోతున్న వీరికి కొత్తగా తుపాకీ కాల్పులు మరింత టెన్షన్ క్రియేట్ చేశాయి. ఆ గ్రామంలో నివసిస్తున్న జంపా శ్రీను అనే వివాహితుడు రోజూలానే పొలానికి వెళ్లాడు. కానీ మళ్లీ ఇంటికి […]

ఆ హత్యకు, చింతచెట్టుకు సంబంధమేంటి..?
Follow us

|

Updated on: Jul 25, 2019 | 4:45 PM

అది విశాఖ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడెం. అక్కడ 50 మంది ఆదివాసీలు నివాసముంటున్నారు. వీరు క్రూర మృగాలకు కూడా భయపడరు కాని ఆ గిరిజన గ్రామంలో చింత చెట్టు వద్ద జరిగిన దారుణ ఘటన స్థానికుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఇప్పటికే మూఢ నమ్మకాలతో వణికిపోతున్న వీరికి కొత్తగా తుపాకీ కాల్పులు మరింత టెన్షన్ క్రియేట్ చేశాయి. ఆ గ్రామంలో నివసిస్తున్న జంపా శ్రీను అనే వివాహితుడు రోజూలానే పొలానికి వెళ్లాడు. కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. పొలం పనులు అయిపోయాక చింత చెట్టు కింద స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా అదే గ్రామానికి చెందిన రమణాజీ అనే వ్యక్తి శ్రీనుని నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. శ్రీను హత్యకు ఆ చింత చెట్టే కారణమనుకుని గిరిజనులు భయాందోళనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే..గ్రామంలో గత కొంత కాలంగా చేతబడి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ్రామస్తులంతా రమణాజీపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ పుకార్లకు కారణం జంపా శ్రీనునే అని తెలుసుకున్న రమణాజీ క్షణికావేశంలో శ్రీనుని హతమార్చాడు. అయితే ఆ పుకార్లే రమణాజీని హంతకుడిగా మార్చాయని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ముందు రేపిన పుకార్లతో పాటు శ్రీను హత్య స్థానికులను మరింత భయాందోళనకు గురి చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూఢ నమ్మకాలపై గూడెం వాసులకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు