విమానంలో గబ్బిలం.. భయంతో వాష్‌రూమ్‌లోకి..

ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో గబ్బిలం కలకలం రేపింది. అమెరికాలోని నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి వెళుతున్న స్పిరిట్ ఎయిర్ లైన్స్‌లో చక్కర్లు కొడుతున్న గబ్బిలాన్ని చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తమపై ఎక్కడ వాలుతుందో అనే భయంతో కొందరు వాష్ రూమ్‌లోకి దూరారు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

  • Tv9 Telugu
  • Publish Date - 9:39 pm, Mon, 5 August 19