ఆదిలాబాద్‌ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా పెనుప్రమాదం తప్పింది. జోరుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. బజార్ హత్నూర్‌కు సమీపంలోని జబార్ హత్నూర్ వాగులో వరద ఉదృతి ఒక్కసారిగా పెరిగింది. వాగును ఎడ్ల బండితో దాటుతున్న స్థానిక రైతులు అందులో చిక్కుకు పోయారు. ఆరుగురు రైతులు అందులో చిక్కుకున్నారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
Follow us

|

Updated on: Jul 03, 2020 | 8:22 PM