Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ఆ తల్లి ఆలోచన నిజంగా అద్భుతం!

Japanese mother puts life-size cutouts of herself, ఆ తల్లి ఆలోచన నిజంగా అద్భుతం!

పిల్లల బాధ్యత వల్ల స్త్రీలు ఉద్యోగం చేయడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. ఎందుకంటే ఇతర కుటుంబ సభ్యులకన్నా తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు. తల్లి కనపడకపోతే పసివాళ్లు అల్లాడుతారు. వారిని ఆపడం చాలా కష్టం. అయితే జపాన్ కి చెందిన ఓ తల్లి.. తన ఎత్తు ఉన్న కటౌట్ లను పిల్లవానికి కనిపించేట్లు ఇంట్లో ఉంచింది. వాటిని పిల్లవాడికి అందకుండా ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడింది. ఆ కటౌట్ లను చూసి తన తల్లి ఇంట్లోనే ఉందన్న భ్రమతో ఆ బుడతడు ఆడుకుంటున్నాడు. మొత్తానికి తల్లిని వదిలి ఉండలేని పిల్లలకు ఈ ట్రిక్ మంచి పరిష్కారమని నెటిజన్లు ముక్తకంఠంతో అంటున్నారు. ఆమె ట్రిక్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Japanese mother puts life-size cutouts of herself, ఆ తల్లి ఆలోచన నిజంగా అద్భుతం!

15/12/2019,1:22AM