విశాఖలో కూలిన గణపయ్య భారీ విగ్రహం..!

A huge statue of Lord Ganesh collapsed due to heavy Rainfall in Visakhapatnam, విశాఖలో కూలిన గణపయ్య భారీ విగ్రహం..!

గతకొద్ది రోజులుగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయాయి. కాగా.. వినాయక చవితి సందర్భంగా విశాఖ వాసులు.. గాజువాకలో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి వినాయకుని భారీ విగ్రహంతో సహా మండపం నేలమట్టం అయ్యింది. దాదాపు 70 అడుగుల వినాయక విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. మండపం సహా విగ్రహం కూడా కూలిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ప్రతీయేటా ఇక్కడ భారీ మట్టి వినాయకున్ని ఏర్పాటు చేస్తారు.

A huge statue of Lord Ganesh collapsed due to heavy Rainfall in Visakhapatnam, విశాఖలో కూలిన గణపయ్య భారీ విగ్రహం..!

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *