సీఎం జగన్ మూడు నెలల పాలనపై రివ్యూ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి  మూడు నెలలు పూర్తయ్యింది. గతంలో ఏ పార్టీ, ఏ నాయకుడు సాధించలేని విధంగా 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. తొలి మూడు నెలల కాలంలో సీఎం తన మార్క్ డెషీషన్స్ ముందుకు సాగారు. మొదటిసారి సీఎం అయినా, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా, ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..జగన్ పాలనపై ప్రజల్లో పట్ల పెద్దగా వ్యతిరేకతా లేకపోగా..రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరన్న నమ్మకం కనిపిస్తోంది. ఈ […]

సీఎం జగన్ మూడు నెలల పాలనపై రివ్యూ!
CM Jagan
Follow us

|

Updated on: Aug 30, 2019 | 10:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి  మూడు నెలలు పూర్తయ్యింది. గతంలో ఏ పార్టీ, ఏ నాయకుడు సాధించలేని విధంగా 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. తొలి మూడు నెలల కాలంలో సీఎం తన మార్క్ డెషీషన్స్ ముందుకు సాగారు. మొదటిసారి సీఎం అయినా, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా, ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..జగన్ పాలనపై ప్రజల్లో పట్ల పెద్దగా వ్యతిరేకతా లేకపోగా..రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరన్న నమ్మకం కనిపిస్తోంది. ఈ మూడు నెలల్లో ఆయన రూలింగ్‌పై ఓ లుక్ వేద్దాం….

ప్రజల్లో సానుకూలత పొందిన  అంశాలు

  1. ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం
  2.  గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ
  3.  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఫించన్లను రూ.2 వేల నుంచి రూ.2250కి పెంపు
  4. నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు
  5. ఆశా వర్కర్ల వేతాలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం
  6. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు  దిశగా ప్రకటన
  7. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సానుకూల వాతావరణం
  8. రైతులకు మేలు చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు

ప్రజలు కాస్త నెగటీవ్‌గా ఫీల్ అయిన అంశాలు

  1. ప్రజావేదిక కూల్చివేత
  2. రాజధాని మార్పుపై మంత్రుల ప్రకటనలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..