40 వేల సంవత్సరాల క్రితంనాటి ముముత్ పంటి భాగం లభ్యం

పురావస్తు శాఖకు సంబంధించిన ఒక సైన్‌టిస్ట్ కొంతమంది బృందంతో కలిసి చౌర్మౌత్ బీచ్‌లో పర్యటించారు. ఇది జురాసిక్‌లు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఇక్కడ ఇంతకు ముందు చాలా పరిశోధనలు చేశాం. అప్పుడు ఉన్నీ ముముత్‌కు సంబంధించి ఒక అవశేషం కూడా కనిపించలేదు. అయితే.. ఓ ఎనిమిదేళ్ల బాలుడు జంతువులకు సంబంధించిన ఓ కొత్త అవయవం కనిపెట్టాడు. అది 8 ఎనామెల్ పేట్లు మందం కలిగిన ముముత్ పంటి భాగంగా రీసెర్చ్‌లో తేలింది. ఇది దాదాపు 40 వేల […]

40 వేల సంవత్సరాల క్రితంనాటి ముముత్ పంటి భాగం లభ్యం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:25 PM

పురావస్తు శాఖకు సంబంధించిన ఒక సైన్‌టిస్ట్ కొంతమంది బృందంతో కలిసి చౌర్మౌత్ బీచ్‌లో పర్యటించారు. ఇది జురాసిక్‌లు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఇక్కడ ఇంతకు ముందు చాలా పరిశోధనలు చేశాం. అప్పుడు ఉన్నీ ముముత్‌కు సంబంధించి ఒక అవశేషం కూడా కనిపించలేదు. అయితే.. ఓ ఎనిమిదేళ్ల బాలుడు జంతువులకు సంబంధించిన ఓ కొత్త అవయవం కనిపెట్టాడు. అది 8 ఎనామెల్ పేట్లు మందం కలిగిన ముముత్ పంటి భాగంగా రీసెర్చ్‌లో తేలింది.

ఇది దాదాపు 40 వేల సంవత్సరాల క్రితం కింద జీవించే జీవి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఇక్కడ ఎన్నో సార్లు పరిశోధనలు చేసినా ఎక్కడా ముముత్ అవయవం దొరకలేదు. ఇప్పుడు ఇది లభ్యమవడం నిజంగా చాలా ఆశ్యర్యానికి గురిచేస్తుందని పరిశోధకుడు సెబాస్టియన్ పేర్కొన్నారు. ఇది ఆయన చేయికన్నా చాలా పెద్దదిగా ఉంది. చరిత్ర ప్రకారం.. బ్రిటన్‌లో అంత్యంత పెద్దవిగా, పొడవుగా ఉండే 15 అడుగులు గల ఏనుగు ఐస్‌ఏజ్‌లో నివసించేవి. అవి కాలక్రమేణా మరణించాయి. మెల్లమెల్లగా వాటి జాతి అంతరించిపోయింది.

ఫ్రొఫెసర్ డేనియల్ ష్రేవ్, లండన్ రాయల్ హోల్లోవాయ్ యూనివర్శిటీ, చౌర్మౌత్ హెరిటేజ్ కోస్ట్ సెంటర్ మొక్క నిర్వాహకుడు ముముత్ పై పరిశోధనలు చేశారు. అయితే ఇది నిజంగా ముముత్‌ పంటి భాగమో లేక శరీర భాగమో అని చెప్పడం కష్టమేనని వారు భావించారు. ఈ దొరికిన ముముత్ భాగం చాలా దెబ్బతిన్నది. అలాగే ఇది దంతం మొక్క పై భాగమో లేక కింద భాగమో అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఇది మాత్రం ఖచ్చితంగా ముముత్‌ భాగమని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో.. ఇవి బ్రిటన్లో సర్వసాధారణమైన జంతువు. దాదాపు 60 వేల నుంచి 25 వేల సంవత్సరాల కాలం మధ్య ఇవి ఇక్కడ ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. అయితే.. ముముత్లు బ్రిటన్లో అంతరించిపోయాయి. 12,500 సంవత్సరాల క్రితం అతిచిన్న ముముత్లు ఐస్‌ఏజ్‌లో చివరి దశలో ఉండేవి. కాబట్టి ఇప్పుడు లభ్యమైన ఈ పంటి భాగం ముముత్లు ఇక్కడ ఉన్నాయని.. చెప్పడానికి నిదర్శనమని సెబాస్టియన్ తెలిపారు.

అయితే.. సెబాస్టియన్ తన అన్వేషణను నిలబెట్టుకోవడానికి పంటి మొక్క ఫొటోను సెంట్రల్ ఐస్‌ఏజ్ శిలాజ నిపుణుడికి పంపించారు. దీనిని పరిశోధించగా.. ఇది ఖచ్చితమైన వయస్సు చెప్పడం కష్టంగా ఉన్నప్పటికీ దాదాపు 40 వేల సంవత్సరాల వయస్సు ఉన్నట్లు తెలిసింది. అయినా.. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కానీ.. ఇక్కడే ఉన్న నది ద్వారా వచ్చినట్లయితే.. ఇది ఎంత దూరం నుంచి వచ్చిందో తెలుసుకోవాలన్నారు సెబాస్టియన్.

హోనిటన్ హిప్పో 1965లో బైపాస్ నిర్మాణ సమయంలో కొనగొనబడిన కొన్ని దంతాలు, 135,000 మిలియన్ సంవత్సరాల క్రితం సుమారు ఐస్‌ఏజ్ మొక్క హిప్పోకు చెందినదిగా భావిస్తున్నారు. ఇలాంటివి వాటిని కొనుగొనడానికి ఎన్నో రీసెర్చ్‌లు చేయనవసరంలేదు. ఒక నార్మల్ పర్సన్ కూడా ఇలాంటి చేయొచ్చు. అలాగే నాకిది ఒక సేవ్ ప్రాంతంలో దొరికిందని ఆయన అన్నారు.

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.