India vs England live: పింక్ బాల్ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 49 పరుగులు టార్గెట్తో రంగంలోకి దిగిన భారత ఆటగాళ్లు 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విజయానికి 10 పరుగులు..