ఆ 900 స్వచ్ఛ్‌ ఆటోలు ఎక్కడ.. ?

స్వచ్చ కార్యక్రమాల నిర్వహణలో బల్దియా ప్రవేశ పెట్టిన ఆటోలు ఇప్పుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని 22లక్షల ఇండ్లకు ఇంటికి రెండు డబ్బాల చొప్పున 44లక్షల డస్ట్‌బిన్‌లను అందజేసింది. అంతేకాదు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు 2వేల ఆటో టిప్పర్లను అందించారు. మరో 500 స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టారు. వీటి ధర ఒక్కొక్కటి దాదాపు రూ. 4.5 లక్షలు. ఈ ఆటోలకు ఓనర్, డ్రైవర్ రెండూ […]

ఆ 900 స్వచ్ఛ్‌ ఆటోలు ఎక్కడ.. ?
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 6:35 PM

స్వచ్చ కార్యక్రమాల నిర్వహణలో బల్దియా ప్రవేశ పెట్టిన ఆటోలు ఇప్పుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని 22లక్షల ఇండ్లకు ఇంటికి రెండు డబ్బాల చొప్పున 44లక్షల డస్ట్‌బిన్‌లను అందజేసింది. అంతేకాదు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు 2వేల ఆటో టిప్పర్లను అందించారు. మరో 500 స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టారు. వీటి ధర ఒక్కొక్కటి దాదాపు రూ. 4.5 లక్షలు. ఈ ఆటోలకు ఓనర్, డ్రైవర్ రెండూ ఒకరే. వీటి ద్వారా రోజుకు 1500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించేవారు. అయితే ఈ ఆటోలకు సబంధించిన నెలసరి వాయిదా (రూ.7000/-)లను జీహెచ్ఎంసీ కడుతోంది. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో 2500 ఆటో రిక్షాలలో 900 ఆటోలు మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. చెత్త సేకరించాల్సిన 900 ఆటోలు కమర్షియల్ పనులకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి జీహెచ్ఎంసీ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్