హైదరాబాద్‌లో 9 బెస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏవంటే!

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో న్యూయర్ సన్నాహాలకు యువత సిద్ధమవుతోంది. అటు పలు పబ్‌లు, రెస్టారెంట్‌లు అదిరిపోయే ఆఫర్లతో రెడీ అయిపోయాయి. సాధారణంగానే.. యువత జనవరి 1ను ఇన్‌వైట్ చేస్తూ.. డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచే పబ్బుల్లో, రోడ్లమీద న్యూయర్ వేడుకలకు శ్రీకారం చుడుతూంటారు.  అయితే నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్ కు బెస్ట్ ప్లేసెస్ ఏవంటే.. ఐటిసి కోహినూర్ గోల్కొండ పెవిలియన్: న్యూ ఇయర్ ఇవెంట్ పెవిలియన్ బఫే స్పెషల్ ఎడిషన్ ధర ప్రీమియం డ్రింక్స్‌తో సహా […]

హైదరాబాద్‌లో 9 బెస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏవంటే!
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 5:02 PM

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో న్యూయర్ సన్నాహాలకు యువత సిద్ధమవుతోంది. అటు పలు పబ్‌లు, రెస్టారెంట్‌లు అదిరిపోయే ఆఫర్లతో రెడీ అయిపోయాయి. సాధారణంగానే.. యువత జనవరి 1ను ఇన్‌వైట్ చేస్తూ.. డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచే పబ్బుల్లో, రోడ్లమీద న్యూయర్ వేడుకలకు శ్రీకారం చుడుతూంటారు.  అయితే నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్ కు బెస్ట్ ప్లేసెస్ ఏవంటే..

ఐటిసి కోహినూర్

గోల్కొండ పెవిలియన్: న్యూ ఇయర్ ఇవెంట్ పెవిలియన్ బఫే స్పెషల్ ఎడిషన్ ధర ప్రీమియం డ్రింక్స్‌తో సహా ప్రతి వ్యక్తికి రూ. 3999 (పన్నులు అదనంగా).

స్కై పాయింట్: విలాసవంతమైన ఇటాలియన్ డిన్నర్ బఫేని ఎంజాయ్ చేయండి. ఇటాలియన్ బఫేతో పాటు ఇంపోర్టెడ్ స్పిరిట్స్‌తో కలిపి ఒక జంటకు రూ. 15000 (పన్నులు అదనంగా).

యి జింగ్: ప్రీమియం పానీయాలతో సహా విలాసవంతమైన ఓరియంటల్ డిన్నర్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ. ధర ఒక వ్యక్తికి రూ. 7000 (పన్నులు అదనంగా).

దమ్ పఖ్త్: హైదరాబాద్ రాయల్ వంటకాలతో కూడిన గ్రాండ్ టిడిహెచ్ మెనూ ధర ప్రీమియం డ్రింక్స్‌తో పాటు ప్రతి వ్యక్తికి రూ. 5000 (పన్నులు అదనంగా).

డెక్కన్ స్టేట్: విస్తృతమైన బఫే, అపరిమిత ప్రీమియం డ్రింక్స్‌తో కలిపి ఒక వ్యక్తికి రూ. 3999 (పన్నులు అదనంగా).

తాజ్ కృష్ణ

ఫిర్దాస్: రాయల్ నైజాం వంటకాలతో ప్రత్యేకత కలిగిన ఫిర్దాస్, లైవ్ గజల్ తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన సెట్ మెనూను అందించనుంది. సెట్ మెనూ ధర ప్రీమియం స్పిరిట్స్‌తో కలిపి ఒక జంటకు రూ. 8000 (పన్నులు అదనంగా).. పిల్లల ప్యాకేజీ ధర రూ. 2000 (పన్నులు అదనంగా).

గోల్డెన్ డ్రాగన్: ఫిర్దాస్ మాదిరిగానే, గోల్డెన్ డ్రాగన్ తాజ్ యొక్క అత్యుత్తమ చైనీస్ రెస్టారెంట్.  సెట్ మెనూను అందించనుంది. ధరలు కూడా ఒకేలా ఉంటాయి (రూ .8000 ప్లస్ టాక్స్).

ఎన్‌కౌంటర్: కాఫీ షాప్‌లో అపరిమిత ప్రీమియం డ్రింక్స్‌తో బఫే ధర ఒక జంటకు రూ. 6000 (పన్నులు అదనంగా). పిల్లల ప్యాకేజీ ధర రూ. 1500 (అదనంగా పన్నులు).

గార్డెనియా లాన్స్: స్పెషల్ DJ లు, RDB బ్యాండ్, బాలీవుడ్ గాయకుడు NS చౌహాన్ షో దీని ప్రత్యేకత. ఒక జంటకు ప్రవేశ రుసుం రూ. 9999 AI(All Included), పిల్లల ప్యాకేజీ రూ. 2500 AI.

ఐటిసి కాకతీయ

దక్షిణ్: చెఫ్ యొక్క ప్రత్యేక సెట్ మెనూతో దక్షిణ భారత వంటకాలలో విందు అందించబడుతుంది. ధర రూ. 2499 AI.

కబాబ్స్ & కర్రీస్: నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ వంటకాలు దీని ప్రత్యేకత. ధర రూ. 2499 AI.

• దక్కన్ పెవిలియన్: గ్లోబల్ వంటకాల బఫే దీని ప్రత్యేకత, అపరిమిత ప్రీమియం డ్రింక్స్ తో రూ. 2999 AI.

• పూల్ సైడ్: లైవ్ DJ, బఫే, ప్రీమియం స్పిరిట్‌లు దీని ప్రత్యేకత.. నూతన సంవత్సర వేడుకల పూల్‌సైడ్ ప్యాకేజీల ధర రూ. 3499 AI.

తాజ్ ఫలక్‌నుమా

అడా: ఇది నిజామి వంటకాలను కలిగి ఉంటుంది. ధర ఒక వ్యక్తికి రూ. 9000 (పన్నులు అదనంగా).

సెలెస్ట్: ఇటాలియన్ మెనూ ధర ఒక వ్యక్తికి రూ. 9000 (పన్నులు అదనంగా).

గోల్ బంగ్లా: ఇక్కడ చెఫ్ యొక్క ప్రత్యేక మెనూ ఒక వ్యక్తికి రూ. 12500 (పన్నులు అదనంగా).

సౌత్ ఈస్ట్ గార్డెన్ & టెర్రేస్: ధర ఒక వ్యక్తికి రూ. 20000 (పన్నులు అదనంగా).

101 డైనింగ్ టేబుల్:  ఇది 101 సీట్లను కలిగి ఉన్న ఫలక్‌నుమా యొక్క పురాతనమైన భోజనశాల. ధర ఒక వ్యక్తికి రూ. 50000 (పన్నులు అదనంగా).

ప్యాలెస్ లాన్స్: లైవ్ DJ, ప్రీమియం సెలెక్ట్ పానీయాలతో రాయల్ హైదరాబాదీ బఫే అందుబాటులో ఉంటుంది. ధర ఒక వ్యక్తికి రూ. 12500 (పన్నులు అదనంగా).

పామ్స్ కిచెన్, ఫెయిర్‌ఫీల్డ్: మారియట్ హైదరాబాద్

మారియట్ లో విందుకు ఇద్దరు పెద్దలకు, ఇద్దరు పిల్లలకు కలిపి రూ. 3499. (ప్యాకేజీలో విలాసవంతమైన బఫే, అపరిమిత వైన్, కాక్టెయిల్స్ కలిపి)

నోవోటెల్: హైదరాబాద్

షంషాబాద్‌లోని విమానాశ్రయానికి సమీపంలో ఉంది ఈ సుందరమైన హోటల్. నూతన సంవత్సర పండుగ సందర్భంగా, నోవోటెల్ ది స్క్వేర్, హల్ది, అల్ఫ్రెస్కో అంతటా బఫే విందును నిర్వహించనుంది. పార్టీ ప్యాకేజీల ధర ప్రతి వ్యక్తికి రూ. 3999 AI (అపరిమిత మద్యంతో పాటు లైవ్ బ్యాండ్, DJ ప్రదర్శనలతో కలిపి). డబుల్ ఆక్యుపెన్సీ వసతి ప్యాకేజీల ధర జంటకు రూ. 18499 (NYE విందుతో పాటు అల్పాహారం కూడా ఉంటుంది)

వెస్టిన్, హైదరాబాద్ మైండ్‌స్పేస్

వెస్టిన్ ఈ సారి  అల్ట్రా మోడరన్ NYE బాష్‌తో అడుగు పెడుతోంది. సూపర్నోవా 2020 అల్ట్రా-మోడరన్ డెకర్, ది వెస్టిన్ లాన్స్‌లో జరుగుతున్న బాష్ కోసం ప్యాకేజీలు రూ. వ్యక్తికి 6500 AI. సీజనల్ టేస్ట్స్ వద్ద NYE డిన్నర్ బఫెట్ ధర డ్రింక్స్ తో కలిపి రూ. 3999 AI. పిల్లల ప్యాకేజీ ధర రూ. 1999 AI.

పార్క్ హయత్, హైదరాబాద్

పార్క్ హయత్ హైదరాబాద్ యొక్క ఎనిగ్మా 2020, గ్రాండ్ NYE బాష్, ది లివింగ్ రూమ్‌లో నిర్వహించబడుతుంది. ఇందులో రెండు ప్యాకేజీలు ఉన్నాయి. సూపర్ ప్రీమియం స్పిరిట్స్ తో వ్యక్తికి రూ. 10000 AI, ప్రీమియం స్పిరిట్స్ తో వ్యక్తికి 8000 AI.

హయత్ హైదరాబాద్, గచ్చిబౌలి

హయత్ హైదరాబాద్ లో డిన్నర్ పార్టీ ధర రూ. 3500 AI. విలాసవంతమైన బఫే, లైవ్ బ్యాండ్, అపరిమిత IMFL దీని ప్రత్యేకత. కేవలం శీతల పానీయాలతో కూడిన డిన్నర్ ధర రూ. 2500 AI.

షెరటన్, హైదరాబాద్

• జోన్ ఎ: జెగా: స్టాగ్ పాస్‌ల ధర రూ. 5999 AI, జంటకు రూ. 9999 AI.

• జోన్ బి: లింక్ కేఫ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో లైవ్ మ్యూజిక్, విలాసవంతమైన బఫేను రూ. 4999 ఎఐ. జంటలకు వరుసగా 8999 AI.

• జోన్ సి: జేడ్ ప్రీ-ఫంక్షన్ పార్టీ ధర రూ. 4999 AI,  జంటలకు వరుసగా 7999 AI.

• జోన్ డి: జేడ్ హాల్ స్టాండింగ్ విభాగానికి యాక్సెస్ రూ. 3999 AI, జంటలకు 6999 AI.

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!