ఫ్లోరిడా క్లియర్ వాటర్ బీచ్‌లో పిడుగుపాటు..

people injured in lightning strike on Florida beach, ఫ్లోరిడా క్లియర్ వాటర్ బీచ్‌లో పిడుగుపాటు.." srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/07/florida-beach.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/florida-beach-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/florida-beach-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/florida-beach-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

ఫ్లోరిడా క్లియర్ వాటర్ బీచ్‌లో పిడుగుపాటుకు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బీచ్‌కు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫ్లోరిడా బీచ్‌లలో గతంలో కూడా ఈ తరహాలో పిడుగులు పడిన సందర్భాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *