Seven Year Old Boy: ఏడేళ్ల బుడతడు ఏం సాధించాడో తెలుసా.. మహా మహులకే సాధ్యం కాని పనిని ఇట్టే పట్టేశాడు..

Seven Year Old Boy: కొంతమంది చిన్నారుల మేధస్సును ఎవరు అంచనా వేయలేరు. పెద్ద పెద్ద పనులను కూడా సులువుగా చేసేసి అందరిని ఆశ్చర్య పరుస్తారు. వారికి ఈ

Seven Year Old Boy: ఏడేళ్ల బుడతడు ఏం సాధించాడో తెలుసా.. మహా మహులకే సాధ్యం కాని పనిని ఇట్టే పట్టేశాడు..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 8:30 PM

Seven Year Old Boy: కొంతమంది చిన్నారుల మేధస్సును ఎవరు అంచనా వేయలేరు. పెద్ద పెద్ద పనులను కూడా సులువుగా చేసేసి అందరిని ఆశ్చర్య పరుస్తారు. వారికి ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. తాజాగా ఒడిశాకు చెందిన ఏడేళ్ల బాలుడు అద్భతం సృష్టించాడు. బీటెక్, ఎంసీఏకు చెందిన విద్యార్థులకే సాధ్యపడని పనిని సులువుగా చేసేశాడు. ఒడిశా‌ బాలంగీర్‌‌కు చెందిన ఏడేళ్ల బాలుడు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్షను క్లియర్ చేసి ఔరా అనిపించాడు.

ప్రస్తుత కాలంలో చిన్నారులు సెల్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌తో ఆడుకోవడం అలవాటుగా మారింది. చిన్న వయసులోనే కోడింగ్ పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యావ్యవస్థలో‌నూ ఆరో తరగతి నుంచే కోడింగ్ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే బీటెక్, ఎంసీఏ చదివిన విద్యార్థులకే కోడింగ్ సరిగ్గా బుర్రకు ఎక్కదని, ప్రోగ్రామ్స్ రాయడంలో తడబడతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ ఎగ్జామ్‌ను ఏడేళ్ల వెంక‌ట్ రామ‌న్ ప‌ట్నాయ‌క్ ఈజీగా క్లియర్ చేశాడు. జావా, జావా స్క్రిప్ట్‌, పైథాన్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్ఎస్‌, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఫండ‌మెంట‌ల్స్‌లో మొత్తం 160 క్లాసుల‌కు హాజ‌రై, ఆయా కోర్సుల్లో ప‌ట్టు సాధించమే కాకుండా, ఆ కోర్సులు చేసిన వారికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ నిర్వహించే ఎంటీఏ (మైక్రోసాఫ్ట్ టెక్నాల‌జీ అసోసియేట్‌) ఎగ్జామ్‌కు హాజ‌రై ఉత్తీర్ణత సాధించాడు. ఆ స‌ర్టిఫికేష‌న్‌ను పొంది తొలిసారిగా చరిత్ర సృష్టించాడు. ఈ పిల్లాడు చేసిన పనిని చూసి టీచర్లందరు అభినందిస్తున్నారు.

viral video: చిన్నారి డ్యాన్స్ సూపర్.. కానీ చివరికి అలా జరగడంతో.. నెట్టింట్లో వీడియో వైరల్

హర్యానాలో దారుణం.. నలుగురు చిన్నారుల గొంతు కోసి చంపిన తల్లి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..