చెట్టును ఢీ కొన్న కారు.. ఆరుగురు మృతి

of Family Killed In Road Accident On Pune-Bangalore National Highway in Maharashtra, చెట్టును ఢీ కొన్న కారు.. ఆరుగురు మృతి" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/07/Maharastra-Road-Accident.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/Maharastra-Road-Accident-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/Maharastra-Road-Accident-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/Maharastra-Road-Accident-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

మహారాష్ట్రలోని సతారా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు-పూణె జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రయాణిస్తున్న కారు కాశిల్ గ్రామం సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలన పోస్టు మార్డం నిమిత్తం తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *