హైదరాబాద్ మెట్రోలో ‘5G’ సేవలు!

నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లలో ‘5జీ’ మొబైల్ సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు ఉచితంగా ఇంటర్ నెట్ సేవలు పొందనున్నారు. కొన్ని మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత అన్ని స్టేషన్లకు ఈ సేవలు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రయాణీకులకు లాభం చేకూర్చుతుందని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రోలో '5G' సేవలు!
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 5:32 AM