Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

‘అత్యంత శక్తిమంత వ్యక్తులు’ వీరే

0 most powerful people List, ‘అత్యంత శక్తిమంత వ్యక్తులు’ వీరే" srcset="https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/07/ambanis.png 780w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/07/ambanis-300x180.png 300w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/07/ambanis-768x461.png 768w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/07/ambanis-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

2019 సంవత్సరానికి గానూ ‘అత్యంత శక్తిమంత వ్యక్తుల’ జాబితాను ఇండియా టుడే మ్యాగజైన్ విడుదల చేసింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన పలువురు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నారు. వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. వ్యాపారవేత్తలు కుమార్ మంగళం బిర్లా, గౌతమ్ అదానీ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

టాప్-50 పవర్‌ఫుల్ ప్యూపుల్ ఇన్ ఇండియా లిస్ట్:
1) ముఖేష్ అంబానీ
2) కుమార్ మంగళం బిర్లా
3) గౌతమ్ అదానీ
4) ఉదయ్ కొటక్
5) ఆనంద్ మహీంద్రా
6) రతన్ ఎన్ టాటా
7) విరాట్ కోహ్లీ
8) ఎన్ చంద్రశేఖరన్
9) అమితాబ్ బచ్చన్
10) శివ్ నదర్
11) అజయ్ పిరమిల్
12) అజిజ్ ప్రేమ్‌జీ
13) సజ్జన్ జిందాల్
14)అనిల్ అగర్వాల్
15) ఉదయ్ శంకర్
16) అమిత్ అగర్వాల్
17)శ్రీ శ్రీ రవిశంకర్
18)సంజీవ్ గోయెంకా
19)హరీష్ సావ్లే
20)సునీల్ బార్తీ మిట్టల్
21)అక్షయ్ కుమార్
22) ఆదిత్య పూరీ
23) నీతా అంబానీ
24) అజయ్ సింగ్
25) బాబా రాందేవ్
26) వినీత్ జైన్
27) రణ్‌వీర్ సింగ్
28) శశి థరూర్
29) సల్మాన్ ఖాన్
30) ఆర్సీ భార్గవ
31) మహేంద్ర మోహన్ గుప్తా, సంజయ్ గుప్తా
32) సంజీవ్ పూరీ
33) విజయ్ శంకర్ శర్మ
34) డాక్టర్ నరేష్ ట్రెహన్
35) రాహుల్ భాటియా
36) రజనీకాంత్
37) సంజీవ్ బజాజ్
38) దిలీప్ సాంఘ్వీ
39) కిరణ్ మజుదర్ షా
40) సద్గురు జగ్గీ వాసుదేవ్
41) పవన్ ముంజల్
42) దీపికా పదుకొనే
43) రితేష్ అగర్వాల్
44) కిరణ్ నదర్
45) బిజు రవీంద్రన్
46) ప్రసూర్ జోషి
47) ద్యుతీ చంద్
48)ఏక్తా కపూర్
49) మోనికా షేర్గిల్
50) అమిష్ త్రిపాఠి.

Related Tags