విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మందితో వెళ్తున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే ఆటోకు విద్యుత్ షాక్‌ తగలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ఆటో డ్రైవర్ కృష్ణ, బొంజుబాబు, ప్రసాద్, చిట్టిబాబు, గంగరాజుగా గుర్తించారు. వీరంతా కోరుకొండ సంతకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని […]

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 10:31 AM

విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మందితో వెళ్తున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే ఆటోకు విద్యుత్ షాక్‌ తగలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ఆటో డ్రైవర్ కృష్ణ, బొంజుబాబు, ప్రసాద్, చిట్టిబాబు, గంగరాజుగా గుర్తించారు. వీరంతా కోరుకొండ సంతకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఆటో పూర్తిగా మంటల్లో కాలి దగ్ధమైంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!