మాస్ కాపీయింగ్‌కు పాల్పడినందుకు 49 మంది డిబార్

నల్గొండ: ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌‌కి పాల్పడి 49 మంది విద్యార్ధులు డిబార్ కాబడ్డారు. నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో స్కవాడ్ తనిఖీలు చేయగా డిండిలో 21, కొండమల్లేపల్లిలో 9, చింతపల్లిలో 11,నల్లగొండ, యాదాద్రిలో నలుగు విద్యార్ధులు కాపీ కొడుతూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని అధికారులు డిబార్ చేశారు. విద్యార్థులు తమ సొంత ప్రతిభపై ఆధారపడి పరీక్షలు రాయాలని, మాస్ కాపీయింగ్ కు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.

Follow us

|

Updated on: Mar 09, 2019 | 7:45 AM