కరోనా కాలంలో మరో టెన్షన్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం..

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా మహ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఉత్తర భారతంలో లాక్‌డౌన్‌ సమయంలో మరో భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఓ సారి దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చంబా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు […]

కరోనా కాలంలో మరో టెన్షన్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం..
Earthquake
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 4:21 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా మహ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఉత్తర భారతంలో లాక్‌డౌన్‌ సమయంలో మరో భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఓ సారి దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చంబా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0 గా నమోదైంది. కాగా చంబా ప్రాంతంలో గతంలో కూడా స్వల్పంగా భూకంపం వచ్చింది.

An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Chamba region today at around 12:17 pm: Himachal Pradesh

— ANI (@ANI) April 28, 2020

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!