ఐఫోన్‌XS: భారత్‌లో కాస్ట్‌లీ.. ఫారిన్‌లో చౌక

iPhone XS cost, ఐఫోన్‌XS: భారత్‌లో కాస్ట్‌లీ.. ఫారిన్‌లో చౌక

గతేడాది ఆపిల్ సంస్థ నుంచి విడుదలైన గ్రాండ్ ఫోన్లలో ఐఫోన్ ఎక్స్ఎస్‌ ఒకటి. మోస్ట్‌ అడ్వాన్స్‌డ్ ఐఫోన్స్‌గా పేరొందిన ఈ ఫోన్‌లో ఫీచర్లు అందరినీ ఆకట్టుకోగా.. ఈ ఫోన్ ప్రస్తుతం భారత్‌లో 1,14,900కు లభిస్తుంది. మన దేశంతో పోలిస్తే 36 దేశాల్లో ఈ మోడల్ ఫోన్ చాలా తక్కువ ధరలో దొరుకుతోంది. ఆ దేశాలేంటి..? అక్కడ ఐఫోన్లు ఎంతకు లభిస్తున్నాయి..? ఆ వివరాలు మీ కోసం

భారత కరెన్సీలో
గ్రీస్: రూ.1,09,600
రష్యా: రూ. 1,09,300
బంగ్లాదేశ్: రూ.1,06,500
స్వీడెన్: రూ.1,06,200
ఈజిప్ట్: రూ.1,05,900
నార్వే: రూ.1,05,700
డెన్మార్క్: రూ.1,05,400
ఇటలీ: రూ.1,04,300
ఫిన్‌లాండ్: రూ. 1,03,500
పోర్చుగల్: రూ. 1,03, 500
ఐర్లాండ్: రూ.1,03, 500
సెంచ్ రిపబ్లిక్: రూ.1,02,800
పోలాండ్: రూ.1,02,500
ఫిలిప్పీన్స్: రూ.1,02,300
బ్రిటన్: రూ.1,02,200
బెల్జియమ్: రూ.1,02,000
నెదర్లాండ్స్: రూ.1,02,000
స్పెయిన్: రూ.1,02, 000
ఫ్రాన్స్: రూ. 1,09,600
మెక్సికో: రూ. 1,01,900
ఆస్ట్రియా: రూ. 1,09,600
జర్మనీ: రూ.1,09,600
న్యూజిలాండ్: 1,00,300
చైనా: రూ.98,000
సింగపూర్: రూ.95,500
మలేషియా: రూ.95,000
సౌత్ కొరియా: రూ.93,800
స్విజర్లాండ్: రూ.93,700
సౌదీ అరేబియా: రూ. 91,900
కెనడా: రూ.91,700
యూఏఈ: రూ. 91,200
ఆస్ట్రేలియా: రూ.90,800
హాంకాంగ్: రూ. 87,000
జపాన్: రూ. 86,600
అమెరికా: రూ.86,200
నైజీరియా: రూ.81,200

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *