హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం… 33 మంది దుర్మరణం

5 Dead As Bus, హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం… 33 మంది దుర్మరణం" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/06/hp-bus.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/hp-bus-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/hp-bus-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/hp-bus-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గురువారం సాయంత్రం లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది మృతిచెందారు… 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కులు జిల్లా బంజర్‌ నుంచి గడగుషనికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యల కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *