గోల్ఫ్ కోర్టులోకి అనుకోని అతిధి..!

మొసలిని మనం దూరం నుంచి చూస్తేనే భయంతో గుండెలు జారిపోతాయి. అలాంటిది మొసలి అనుకోని అతిథిలా మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా. అయితే సరిగ్గా అలాంటి సంఘటన ఒకటి దక్షిణ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని బోణీత నేషనల్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ గ్రౌండ్స్‌కు ఏప్రిల్ 30వ తేదీన అనుకోని అతిథిలా ఓ మూడు కాళ్ళ మొసలి వచ్చి అక్కడ ఉన్న జనాలను ఆశ్చర్యపరిచింది.

ఇక ఆ మొసలి గ్రౌండ్‌లోకి రావడాన్ని పక్కనే ఉన్న లోరి గ్రీన్‌బెర్గ్ అనే మహిళ తన కెమెరా‌లో ఈ దృశ్యాన్ని రికార్డు చేసింది. ఆ వీడియోను మనం చూసినట్లయితే మొసలి కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎండ తీవ్రతకు ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని అర్ధమవుతోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *