బ్రేకింగ్: కూలిన బ్యాంకు పైకప్పు .. కొనసాగుతున్న రక్షణ చర్యలు

మహారాష్ట్ర షోలాపూర్‌లో బ్యాంకు పైకప్పు కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్‌కు సమీపంలో ఉన్న కర్మాలాలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ పైకప్పు బుధవారం ఉదయం ఉన్నపాటున కూలిపోయింది. ఈ శిధిలాల కింద సుమారు 25మంది వరకు  చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వీరిలో 10 మందిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. భవనం శిధిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్యాంకు పైకప్పు కూలిన ఘటన వార్త దావానంలా వ్యాపించడంతో అక్కడికి పెద్దఎత్తున జనం […]

బ్రేకింగ్: కూలిన బ్యాంకు పైకప్పు .. కొనసాగుతున్న రక్షణ చర్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2019 | 3:30 PM

మహారాష్ట్ర షోలాపూర్‌లో బ్యాంకు పైకప్పు కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్‌కు సమీపంలో ఉన్న కర్మాలాలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ పైకప్పు బుధవారం ఉదయం ఉన్నపాటున కూలిపోయింది. ఈ శిధిలాల కింద సుమారు 25మంది వరకు  చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వీరిలో 10 మందిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. భవనం శిధిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

బ్యాంకు పైకప్పు కూలిన ఘటన వార్త దావానంలా వ్యాపించడంతో అక్కడికి పెద్దఎత్తున జనం గుమిగూడారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!