పాకిస్థాన్‌లో దుర్ఘటన.. మురుగుకాల్వలో పడిన బస్సు.. 24 మంది మృతి

4 Dead In Pakistan Bus Accident, పాకిస్థాన్‌లో దుర్ఘటన.. మురుగుకాల్వలో పడిన బస్సు.. 24 మంది మృతి" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/08/Accident-7.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/Accident-7-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/Accident-7-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/Accident-7-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో విషాదం నెలకొంది. కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు మురికికాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. బస్సు వేగంగా రావడం వల్ల మురుగుకాల్వలో పడిందని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *