Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం. విశాఖ సాల్వెంట్స్ లో పేలిన ట్యాంకులు. భారీగా ఎగసిపడుతున్మ మంటలు.. దట్టంగా అలుముకున్న పొగ. ప్రమాదంలో పలువురు చిక్కుకున్నట్టు అనుమానం. రంగంలోకి ఫైర్ సిబ్బంది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్‌కు టోకరా విషయంలో గతఇన్‌చార్జ్ తహసీల్దార్‌ నిర్మలాకిృష్ణను సస్పెండ్‌చేసిన కలెక్టర్‌ శ్యామ్యూల్‌ఆనంద్‍. గుంటూరు సెంట్రల్‌బ్యాంక్‌లో తీసుకున్నలోన్‌ఎమౌంట్‌కట్టిన రైతులు. ఒకకోటి తొమ్మిదిలక్షల డెభ్బైవేల బ్యాంక్‌కు జమచేసిన రైతులు.
  • ప్రకాశంజిల్లా కలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు... లాక్‌డౌన్‌ సడలింపులు చేయాలంటూ కలెక్టర్‌తో సమావేశమైన వ్యాపారస్తులతో ఛలోక్తులు విసిరిన కలెక్టర్‌ ... నాకంటే బాగా పనిచేస్తున్నారని ఎవరైనా భావస్తే ఒకరోజు కలెక్టర్‌గా పనిచేసేందుకు అవకాశమిస్తా... పనిచేసి చూపించడండి.. కలెక్టర్‌ పోలా భాస్కర్.
  • కడపజిల్లా: ప్రొద్దుటూరు వై.సి.పి.లో రెండు వర్గాలు మధ్య ఘర్షణ. మహమ్మద్ గౌస్ అనే కౌన్సిలర్ అభ్యర్థి పై బీరు బాటిళ్లు,ఇనుపరాడ్లతో అదే పార్టీకి చెందిన చెందిన మైనార్టీ నాయకుల దాడి. తీవ్ర గాయాలు ..ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.పరిస్థితి విషమం. స్థానిక సంస్థల ఎన్నికల నాటి విభేదాలతో దాడి.
  • సైఫాబాద్ పి ఎస్ పరిధిలోని ఓ బ్యాంకు సమీపంలో ఫుట్ పాత్ పై తన కూతురుతో నిద్రపోయినా బేగం అనే మహిళ. ఇదే అదునుగా భావించిన నలుగురు నిందితులు రెండు సంవత్సరాల చిన్నారి మహీన్ కిడ్నాప్ చేసి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు షరీఫ్ మొహమ్మద్ ఫీర్దొస్ లను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా కాపాడి తల్లి బేగం కు చిన్నారినీ అప్పగించారు.
  • వికారాబాద్ పట్టణంలో కరోనా వైరస్ పాసిటివ్ కేసులు ఎక్కువడంతో అన్నిరకాల వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు కరోనా వైరస్ వ్యాప్తినియంత్రించేందుకు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు 10 రోజుల పాటు పట్టణము లోని అన్ని షాపులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.
  • విశాఖ: క్రైమ్ డీసిపీ సురేష్ బాబు కామెంట్స్ . పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించాము. ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. విచారణ అనంతరం వాస్తవాలు బయటికి వస్తాయి.

హర్యానాలో గ్రేనేడ్స్‌ కలకలం..

హర్యానాలో పెను ప్రమాదం తప్పింది. ఫతేబాద్‌లో రెండు గ్రేనేడ్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలికి బాంబ్‌ స్క్వాడ్‌ను రప్పించి వాటిని నిర్వీర్యం చేయించారు.
Two rusted hand grenades defused by bomb disposal squad in Fatehabad.. Haryana, హర్యానాలో గ్రేనేడ్స్‌ కలకలం..

హర్యానాలో పెను ప్రమాదం తప్పింది. ఫతేబాద్‌లో రెండు గ్రేనేడ్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలికి బాంబ్‌ స్క్వాడ్‌ను రప్పించి వాటిని నిర్వీర్యం చేయించారు. ఫతేబాద్‌ తోహానా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేబాద్ సమీపంలో రెండు తుప్పపట్టిన గ్రేనేడ్‌లు రహదారి పక్కన ప్రత్యక్షమయ్యాయి. దీంతో వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో.. అక్కడికి చేరుకుని వాటిని దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. అయితే ఆ గ్రేనేడ్లు తుప్ప పట్టి ఉండటంతో.. వాటిపై ఎలాంటి ఆనవాళ్లు లేవు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఇవి ఉగ్రవాదులకు సంబంధించినవా..? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు.

 

Fatehabad: 2 rusted hand grenades were defused by bomb disposal squad here today. Surendra Singh, Sadar PS incharge, Tohana says, “Further probe to reveal whom the hand grenades belonged to. No markings seen on them due their rusted condition”. #Haryana pic.twitter.com/WlRILfsugt

— ANI (@ANI) June 4, 2020

Related Tags