మరో ఉన్నావ్ ఘటన.. యువతిపై అత్యాచారం, ఆపై నిప్పు..

నిర్బయ.. ఉన్నావ్.. దిశ.. ఇలా ఎంతోమంది అబలలు కామాంధుల చేతులో బలైపోతూనే ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి కోసం ఆయా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ను తలపించే విధంగా మరో ఘోరం చోటు చేసుకుంది. 18 ఏళ్ళ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్‌లో జరిగింది.  ప్రస్తుతం బాధితురాలు 90% […]

మరో ఉన్నావ్ ఘటన.. యువతిపై అత్యాచారం, ఆపై నిప్పు..
Follow us

|

Updated on: Dec 16, 2019 | 5:59 AM

నిర్బయ.. ఉన్నావ్.. దిశ.. ఇలా ఎంతోమంది అబలలు కామాంధుల చేతులో బలైపోతూనే ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి కోసం ఆయా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ను తలపించే విధంగా మరో ఘోరం చోటు చేసుకుంది. 18 ఏళ్ళ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్‌లో జరిగింది.  ప్రస్తుతం బాధితురాలు 90% కాలిన గాయాలతో కాన్పూర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కాగా, నిందితుడు ఆమెకు దూరపు బంధువు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ మృగాడు ఘటాకానికి పాల్పడ్డాడు.

కొద్దిరోజుల కిందట బాధిత యువతితో నిందితుడు సన్నిహితంగా మెలగడం చూసి.. బంధువులు పట్టుకుని పంచాయితీ ముందు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చి.. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే అనుకోని విధంగా ఆ కిరాతకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కాగా, వారు ఈ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇక యూపీలో రోజుకో తరహాలో మహిళలపై ఘోరాలు జరుగుతుండటంతో యోగీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్

ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!

స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..

ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..

పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?

యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!