Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

దివ్యాంగురాలైన మైనర్ బాలికపై వార్డెన్ లైంగిక దాడి

మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
4 year old minor girl raped violated by hostel warden, దివ్యాంగురాలైన మైనర్ బాలికపై వార్డెన్ లైంగిక దాడి" srcset="https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2020/05/Rape.jpg 780w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2020/05/Rape-300x180.jpg 300w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2020/05/Rape-768x461.jpg 768w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2020/05/Rape-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక కాటోల్‌లోని హాస్టల్లో ఐదేళ్లుగా ఉంటోంది. హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందే(44) బాలికపై కన్నేసిన మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. హాస్టల్ గదిలోనే దివ్యాంగురాలని చూడకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఒక్కసారి కాదు మార్చి నెల నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి, ఓ నర్సు సాయంతో ఇంట్లోనే రహస్యంగా బాలికకు అబార్షన్ చేయించింది. స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాటోల్‌లోని హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు బాలకకు చికిత్స చేసిన సింధు దేహాంకర్ అనే నర్సును, బాలిక తల్లిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Related Tags