ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం…నెల్లూరులో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు

భార‌త్‌లోనూ క‌రోనా కోర‌లు చేస్తోంది. కోవిడ్‌-19 బారిన ప‌డి తెలుగు రాష్ట్రాలు వ‌ణికిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ మృత్యుఘంటిక‌లు మోగిస్తోంది. తాజాగా...

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం...నెల్లూరులో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: Apr 03, 2020 | 11:27 AM

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం…నెల్లూరులో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. భార‌త్‌లోనూ క‌రోనా కోర‌లు చేస్తోంది. కోవిడ్‌-19 బారిన ప‌డి తెలుగు రాష్ట్రాలు వ‌ణికిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ మృత్యుఘంటిక‌లు మోగిస్తోంది. తాజాగా మరో 12 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. పాజిటివ్ కేసుల్లో ఏపీ తెలంగాణ‌ను దాటేసింది. ఏపీలో మొత్తం కేసులు 161కి చేరుకున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం బులిటెన్ విడుద‌ల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గురువారం (02-04-2020) రాత్రి 10 గంటల తర్వాత నుంచి శుక్రవారం (03.04.2020) ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మరో 12 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 161కి చేరాయి. జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 8 ఉన్నాయి.
మొత్తం కేసులు – 161
జిల్లాలవారీగా కేసుల వివరాలుః నెల్లూరు జిల్లా – 32 గుంటూరు జిల్లా – 20 ప్రకాశం జిల్లా – 17 కడప జిల్లా – 19 కృష్ణా జిల్లా – 23 పశ్చిమ గోదావరి జిల్లా – 15 విశాఖపట్నం జిల్లా -14 తూర్పుగోదావరి జిల్లా – 9 చిత్తూరు జిల్లా – 9 అనంతపురం జిల్లా -2 కర్నూలు జిల్లా – 1

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!