Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

మాటలతో సరిపెట్టవద్దు.. మోడీకి 16ఏళ్ల బాలిక వీడియో సందేశం

, మాటలతో సరిపెట్టవద్దు.. మోడీకి 16ఏళ్ల బాలిక వీడియో సందేశం

ఐక్యారాజ్యసమితిలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న స్వీడన్ బాలిక(16) గెట్రా. చిన్నతనం నుంచే పర్యావరణంపై పరిశోధనలు చేస్తూ, కాలుష్య రహిత పర్యావరణ ఉద్యమకారిణిగా పేరు సంపాదించుకుంది ఈమె. అందులో భాగంగానే గెట్రాకు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశమొచ్చింది. గెట్రా స్వీడన్ దేశానికి చెందిన అమ్మాయి., మాటలతో సరిపెట్టవద్దు.. మోడీకి 16ఏళ్ల బాలిక వీడియో సందేశం

అయితే.. ప్రస్తుతం ఆమె చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచనేతలకు గెట్రా ఓ వీడియో సందేశాన్ని పంపింది. ఇందులో భాగంగానే భారతదేశ ప్రధాని మోడీ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘ప్రియమైన మోడీ.. పర్యవరణ పరిరక్షణపై మీరు మాటలకే పరిమితం కావడం ద్వారా భవిష్యత్తులో మీరు విన్ గా కనిపించొద్దు. మాటలతో సరిపెడుతూ ఉంటే మీరు విఫలమవుతారు’ అంటూ వీడియోలో పేర్కొంది గెట్రా.

, మాటలతో సరిపెట్టవద్దు.. మోడీకి 16ఏళ్ల బాలిక వీడియో సందేశం