బాయ్‌ఫ్రెండ్ మాంసంతో బిర్యానీ!

మనిషికి కోపం వస్తే ఏమైనా జరగొచ్చు. ఈ కాలంలోనైతే మనిషికి సహనం కొంత కూడా లేకుండా పోయింది. స్పీడు యుగం వల్ల ఆలోచనలు, చేసే పనులు కూడా స్పీడుగానే ఉంటున్నాయి. ఈ దారుణం గురించి తెలిస్తే మీరు భయపడతారు. సౌదీలో ఒక మహిళ అమె బాయ్‌ఫ్రెండ్‌ను అతికిరాతకంగా హత్య చేసి, అతని మృతదేహాన్ని బిర్యాని చేసిన సంఘటన సౌదీలో పెద్ద చర్చనీయాంశం అయింది.