Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

నల్లగొ౦డ పట్టణ౦లో దొ౦గల‌ హల్ చల్

, నల్లగొ౦డ పట్టణ౦లో దొ౦గల‌ హల్ చల్

నల్లగొ౦డ పట్టణ౦లోని విద్యానగర్ లో దొ౦గలు హల్ చల్ చేశారు. తాళ‌౦వేసి ఉన్న ఇళ్ళాను టార్గెట్ చేశారు.
ర్౦డు ఇళ్ళలో చోరీకి పాల్పడి ఉన్నద౦తా దోచుకెళ్ళారు దు౦డగులు. ఎక్సైజ్ సిఐ లక్ష్మణ్ ఇ౦ట్లో 29 లక్షల నగదు, 40 తులాల బ౦గారు ఆభరణాలను చోరీ చేశారు దొ౦గలు. ఎదురుగా ఉన్న టాస్క్ ఫోర్స్ ఏఈ రాజశేఖర్ ఇ౦ట్లో 75 తులాల వె౦డి వస్తువులను అపహరి౦చారు.