Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

తొలి ఫిమేల్ ఏఐ యా౦కర్

, తొలి ఫిమేల్ ఏఐ యా౦కర్

టీవీ యాంకర్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. న్యూస్ రిపోర్టింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేయడానికి చైనా సిద్దమైంది. దీని కోసం కొత్త టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయం తీసుకుంటోంది. చైనాలోని న్యూస్ ఏజెన్సీ జిన్‌హుఏ ప్రపంచంలోనే తొలి ఫీమేల్ ఏఐ న్యూస్ ప్రజెంటర్‌ను ఆవిష్కరించేందుకు సిద్దమైంది. ఆమె పేరు జిన్ జియామియంగ్.

, తొలి ఫిమేల్ ఏఐ యా౦కర్

ఈ ఫీమెల్ ఏఐ యాంకర్ న్యూస్ ఏజెన్సీ జర్నలిస్ట్ అయిన క్యూ మెంగ్‌ను పోలి ఉంటుంది. మార్చి ప్రారంభంలో ఈ ఫీమేల్ ఏఐ యాంకర్ వార్తలు చదవనుంది. న్యూస్ ఏజెన్సీ ఫీమేల్ ఏఐ యాంకర్ జిన్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఏఐ టెక్నాలజీ‌తో రూపొందిని జిన్ నిజమైన న్యూస్ యాంకర్ల మాదిరే ఉండటం గమనార్హం. ఎవరు నిజమైన యాంకర్ అని తెలుసుకోవడం కష్టమే. కాగా ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాజీలకు భలే డిమాండ్ ఉంది. సాఫ్ట్ వేర్ ర౦గ‌౦లో ఏఐకి భారీ డిమా౦డ్ ఉ౦ది.