‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

వరుస హిట్స్‌తో స్పీడ్‌గా దూసుకెళ్తున్న సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు నోటా మూవీ సడెన్ బ్రేక్ వేసింది….దీంతో టాక్సీవాలా సినిమాపై ఆశలు పెట్టుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే రిలీజ్‌కు ముందే నెట్లో లీకైన ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని టెస్షన్ పడ్డారు చిత్రటీమ్. అంతేకాదు రెండు మూడు సార్లు వాయిదా పడిని ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ మూవీ రివ్యూలో చూద్దాం…