Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

క్రెడిట్ కార్డు వాడుతున్నారా…

, క్రెడిట్ కార్డు వాడుతున్నారా…

క్రెడిట్ కార్డు వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. చేతిలో డబ్బులు లేనప్పుడు ఇవే బాసటగా నిలుస్తున్నాయి. అందుకేనేమో బ్యాంకుల క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది. సిబిల్‌ తాజా నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది.

, క్రెడిట్ కార్డు వాడుతున్నారా…

సిబిల్ 2018 మూడో త్రైమాసికపు నివేదిక ప్రకారం… క్యూ3లో బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య 3.69 కోట్లకు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే 31.7 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ డిమాండ్‌కు తగినట్లుగానే బ్యాంకులు కూడా దూకుడుగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఆ కార్డులను వినియోగించుకోవడమనేది చాలా ముఖ్యమైన అంశం.