Breaking News
  • తెలంగాణ నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు. జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన సీఎం. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం పెరిగింది. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పీఎం.
  • తిరుపతి: తిరుపతిలోనూ వెలుగు చూసిన విశాఖ సృష్టి ఆసుపత్రి డాక్టర్ నమ్రత అక్రమాలు. తిరుపతి రూరల్ మండలం పద్మావతి పురం లో ఉంటున్న రిటైర్డ్ టీచర్ మల్లికార్జున దంపతులను భూవిక్రయం పేరు తో మోసం చేసిన నమ్రత. కర్ణాటకలోని చిక్బలాపూర్ లో రెండెకరాల భూమిని అమ్ముతానంటూ చలపతి అనే బ్రోకర్ ద్వారా 27 లక్షల రూపాయలు కాజేసిన నమ్రత. 2008లో మల్లికార్జున నుంచి 27 లక్షల రూపాయలు తీసుకొని చిక్బల్లాపూర్ లోని రెండెకరాల భూమిని 57 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు అగ్రిమెంట్ చేసిన డాక్టర్ నమ్రత.
  • రాష్ట్రంలో కోర్టుల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగించిన హైకోర్టు. అత్యవసర కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు. ఆన్ లైన్ తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్ల దాఖలుకు అవకాశం.
  • ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది చనిపోయిన ఘటన లో 8 శానిటైజర్ బ్రాండ్ లను గురించాం. బెంగళూరు, హైదారాబాద్ లలో సోదాలు నిర్వహించాం. పర్ఫెక్ట్ పేరుతో నకిలీ శానిటైజర్ లు తయారు చేశారు... ఎలాంటి అనుమతులు లేవు.డబ్బు సంపాదన కోసం ప్రాణాలు పోతాయని తెలిసినా మిథైల్ క్లోరైడ్ ను వినియోగించారు.
  • కేరళ : కేరళ రాష్ట్రం లోని మున్నారు లో విరిగిపడ్డ కొండ చరియలు కారణం గా ఇప్పటివరకు 52 మంది మృతి ,20 మంది గల్లంతు . గల్లంతయిన వారిలో 20 మంది కోసం కొనసాగుతున్న రెస్క్యూ . మృతి చెందినవారిలో ఎక్కువశాతం తమిళనాడుకి చెందిన వారే.
  • రాజధాని వికేంద్రీకరణ మరియు సిఆర్డిఏ రద్దు బిల్లుల పై కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు బాధ్యతలు మునిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు కి అప్పగింత . అనేక డిపార్ట్మెంట్ లను ప్రతివాదులుగా చేరుస్తున్న నేపధ్యంలో కౌంటర్ అఫిడవిట్ కోసం శ్యామల రావును నామినేట్ చేసిన సర్కార్ . చీఫ్ సెక్రటరీ తో సహా మిగిలిన అధికారుల బదులు కౌంటర్ అఫిడవిట్ లో శ్యామల రావు సంతకం చేసేలా ఆదేశం. శ్యామల రావు అందుబాటులో లేని పక్షంలో మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ రావు కు ఆ బాధ్యతలు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
  • మహిళలకు వారసత్వ ఆస్తి హక్కు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు. హిందూ అవిభాజ్య కుటుంబంలో మహిళలకు సమాన హక్కు. సెప్టెంబర్‌ 9, 2005 నుంచి మహిళలకు సమాన హక్కుల కల్పన. ఒక వేళ 9/9/2005 నాటికి తండ్రి జీవించి ఉండకపోయినా కూతుళ్లకు కొడుకులతో సమానంగా వారసత్వ ఆస్తి హక్కు: సుప్రీంకోర్టు.
  • టాలీవుడ్ లో మరో కధా చౌర్యం. కథ చోర్యం ఆరోపణ చేసిన దర్శకుడు దేవా కట్ట. 2017 సంవత్సరంలో YSR & CBN లపై స్టోరీ రాసిన దేవా కట్టా. కాపీరైట్ కింద రిజిస్టర్ చేసిన రచయిత. గాడ్ ఫాథర్ ప్రేరణతో 3 భాగాలుగా కధ రాసుకున్న దేవా కట్టా. పార్టీ కబుర్ల మధ్య తన కథను హైజాక్ చేసారని ఆరోపణ. గతంలో ఇదే వ్యక్తి తన కధను దొంగిలించి ప్లాప్ సినిమా నిర్మించాడoటున్న దేవా . ఈసారి సహించేది లేదు, న్యాయ పరంగా ఎదుర్కొంటా అంటున్న దేవా కట్టా. నిర్మాత విష్ణు ఇందూరి తనకు మధ్య జరిగిన సంభాషణల నుండి కధను హైజాక్ చేసారని ఆరోపణ.
Breaking News in Telugu, హోమ్
 INFECTEDCUREDDEATHS
INDIA22,68,67515,8348945,257
TELANGANA82,64759,374645
AP2,41,6541,51,8542,203
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
 INFECTEDCUREDDEATHS
INDIA22,68,67515,8348945,257
TELANGANA82,64759,374645
AP2,41,6541,51,8542,203
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్

లాక్‌డౌన్ లేకుండానే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలం అనుకుంటున్నారా?
26098 votes · 26098 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి