Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

ఇండిగో విమాన సర్వీసుల రద్దు

, ఇండిగో విమాన సర్వీసుల రద్దు

దేశంలోనే అతి తక్కువ ధరకు విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో సోమవారం ౩౦ విమాన సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ లో 6, చెన్నైలో 8, జైపూర్ లో ౩ సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. సిబ్బంది కొరత వల్లనే తాము విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది. మంచు కురుస్తూ వాతావరణం సరిగా లేనందువల్లే విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో  తెలిపింది. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

, ఇండిగో విమాన సర్వీసుల రద్దు